శ్రీగురుభ్యోన్నమః
శ్రీమహాగణాధిపతయేనమః
కార్తీకమాసంఎప్పటినుంచిప్రారంభం, కార్తీకమాసంలోముఖ్యమైనపర్వదినాలుమరియుకార్తీకమాసంవిశిష్టతగురుంచితెలుసుకుందాం
“నకార్తీకనమోమాసః
నదేవంకేశవాత్పరం!
నచవేదసమంశాస్త్రం
నతీర్థంగంగాయాస్థమమ్“
అనిస్కందపురాణంలోపేర్కొనబడింది. అంటేకార్తీకమాసానికిసమానమైనమాసములేదు. శ్రీమహావిష్ణువుకుసమానమైనదేవుడులేడు. వేదముతోసమానమైనశాస్త్రములేదుగంగతోసమానమైనతీర్థములేదు.”అనిఅర్ధం.
కార్తీకమాసంశివ,కేశవులిద్దరికీఅత్యంతప్రీతికరమైనమాసం.
ఏటాదీపావళిమర్నాడేకార్తీకమాసంప్రారంభమవుతుంది. కానీఈఏడాదిదీపావళిమర్నాడుకాకుండారెండోరోజునుంచికార్తీకమాసంమొదలవుతోంది. సూర్యోదయానికిపాడ్యమిఉన్నతిథేనెలప్రారంభానికిసూచన.
ఎందుకంటేకార్తీకస్నానాలుచేసేదిబ్రహ్మమూహూర్తంలోనే. అందుకేనవంబరు 12 దీపావళిమర్నాడునవంబరు 13 సోమవారంసూర్యోదయానికిఅమావాస్యఉంది. అందుకేనవంబరు 14 మంగళవారంసూర్యోదయంసమయానికిపాడ్యమిఉండడంతోఆరోజునుంచిఆకాశదీపంప్రారంభమవుతోంది. అంటేనవంబరు 14 మంగళవారంనుంచికార్తీకమాసంమొదలవుతోంది.
- నవంబరు 17 శుక్రవారంనాగులచవితి
- నవంబరు 20 కార్తీకమాసంమొదటిసోమవారం, కార్తావీర్యజయంతి
- నవంబరు 24 శుక్రవారంక్షీరాబ్దిద్వాదశి
- నవంబరు 26 ఆదివారంజ్వాలాతోరణం
- నవంబరు 27 సోమవారం – కార్తీకమాసంరెండోసోమవారం, కార్తీకపూర్ణిమ
- డిసెంబరు 13 బుధవారంపోలిస్వర్గం
మనభారతీయసంస్కృతిలోకార్తీకమాసంవచ్చిందిఅంటేఆనెలరోజులుపండుగదినాలే! అందులోనుకార్తీకమాసంఈశ్వరారాధనకుచాలాముఖ్యమైనది. దేశంనలుమూలలాఉన్నవివిధఆలయాలలోరుద్రాభిషేకాలు, హోమాలు, లక్షబిల్వదళాలతోపూజలు, అమ్మవారికిలక్షకుంకుమార్చనలు, విశేషంగాజరుపుతూఉంటారు. అలావిశేషార్చనలుజరిపేభక్తులకుసదాశివుడుప్రసన్నుడైకొంగుబంగారంలాసంతోషంకలిగిస్తాడు. కాబట్టిఆస్వామికి‘ఆశుతోషుడు’అనేబిరుదువచ్చింది.అందుకేమనహిందువులుకార్తీకమాసంనెలరోజులూఅత్యంతనియమనిష్టలతోఉంటారు.
ఈపరమపవిత్రమైనకార్తీకమాసంలోప్రతిరోజులక్ష్మిప్రమిదలలో (లక్ష్మిప్రమీదఅంటేఆవుపేడతోచేసినప్రమిదఅనిఅర్థం).
ఈలక్ష్మిప్రమీదనుఅరనిమషంపాటునీటిలోఉంచితీయాలితరువాతఆవునేయివేసిఓంనమశివాయవత్తులతోఉదయంసూర్యోదయంకిముందుమరియుసూర్యాస్తమంతరువాతవెలిగించినట్లైతేఆయురారోగ్యాలు, సిరిసంపదలతోఅష్టఐశ్వర్యాలతోతులతూగుతారనిమనశాస్త్రవచనం.
ప్రతిరోజుకుదరనిపక్షంలోనిత్యంమమయులుగాఉదయంసాయంత్రంవెలిగించండి. అయితేకార్తీకసోమవారాలు, కార్తీకపౌర్ణమి, క్షీరాబ్దిద్వాదశిమొదలైనపర్వదినాలలోతప్పనిసరిగాసూర్యోదయంకిముందుమరియుసూర్యాస్తమంతరువాతవెలిగించడంవలనమంచిపొందగలుగుతారు.
కార్తీకమాసంలోతులసిపూజకువిశేషప్రాముఖ్యతఉంది. అందుకేప్రతిరోజూతులసిమొక్కదగ్గరదీపంఉంచిప్రదక్షిణలుచేయండి. కార్తీకమాసంలోఆహారం, దుప్పట్లు, కంబళ్ళు, దీపాలు, ఉసిరినిదానంచేస్తేశివకేశవులఅనుగ్రహంలభిస్తుందనిమననమ్మకం.
సర్వేజనాసుఖినోభవంతు, !
లోకాసమస్తాసుఖినోభవంతు..!
ఓంశాంతిశాంతిశాంతిః
సోమేశ్వర శర్మ గారు – వైదిక్ఆస్ట్రోసర్వీసెస్
84669 32223, 90141 26121
కార్తీకమాసం అత్యంత పవిత్రమైంది♪. ఈ మాసంలో శివకేశవుల పూజ చేసేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం♪.
ఈ మాసంలో వచ్చే… ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాల్లో శివారాధన చేసేవారికి పుణ్యఫలం చేకూరుతుంది♪.
కార్తీక మాసం మొత్తం మీద – కార్తీక ఏకాదశి, ద్వాదశులకు ప్రత్యేకత ఉంది♪. అందుకే ఈ రెండు తిథుల్లో వైష్ణవ సంబంధమైన పూజలు ఎక్కువ చేస్తుంటారు♪. కార్తీకమాసం అంటేనే సాధారణంగా శివప్రధానమైన పూజలు నిర్వహించడం కనిపిస్తుంటే.. వీటితో పాటు జరిగే విష్ణుపూజలు.. మనకు శైవ, వైష్ణవ భేదాలు పాటించకూడదనే విషయాన్ని ప్రభోదిస్తాయి♪.
కార్తీక మాసంలో వచ్చే తొలి ఏకాదశిని “ప్రబోధ ఏకదాశి” అంటారు. ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైంది♪. ఆషాఢ ఏకాదశి (శయనైకాదశి) నాడు శయనించిన స్వామి (యోగనిద్ర) నుంచి ఈ రోజు మేల్కొంటాడని పురాణాలు చెబుతున్నాయి.
ఈ రోజున భాగవతంలో “అంబరిషోపాఖ్యానం” చదివినా, విన్నా మేలు జరుగుతుంది♪.
అలాగే, ఏకాదశి తర్వాత వచ్చే కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఏకాదశి నాడు విష్ణుమూర్తి క్షీర సాగరం నుంచి బయలుదేరి వచ్చి తనకెంతో ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలో ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు♪. ఆ కారణం చేతనే ఈ రోజున తులసి దగ్గర విశేష పూజలు జరుపుతుండటం ఆచారంగా వస్తోంది♪.
ఈ ద్వాదశినే “మధన ద్వాదశి” అని కూడా అంటారు♪. దేవ దానవులు సముద్రాన్ని మధించింది.. కార్తీక శుద్ధ ద్వాదశి నాడని, దానికి గుర్తుగానే ఈ ద్వాదశిని జరుపుకోవడం ఆచారమైందని పెద్దలంటారు♪. ఈ రోజున కడలిలో శయనించిన విష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశినాడు, లక్ష్మీ, బ్రహ్మలాంటి దేవతలందరితో కలిసి తులసి దగ్గరకు వస్తాడు♪.
ఆ రోజున సూర్యాస్తమం తర్వాత తులసిని, విష్ణువును పూజించి, దానాది కార్యక్రమాలు చేసే వారికి కేశవుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం♪. ఇంకా దీపదానం చేసేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి♪.
ఇంకా, కార్తీక ద్వాదశి రోజున తులసిని పూజించడం ద్వారా ఎన్నో రకాల వ్యాధుల నుంచి దూరం కావచ్చు. ఈ రోజున కొన్ని తులసి దళాలను నములుతూ ఉంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది♪. అందుచేత, కార్తీక శుద్ధ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో శివ, విష్ణువులతో పాటు తులసికోటను కూడా పూజించేవారికి ఈతిబాధలు తొలగి, సకల సంతోషాలు చేకూరుతాయని విశ్వాసం♪.
ఇంకా, ఈ రోజుల్లో శైవ, వైష్ణవ క్షేత్రాలను దర్శించుకునే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి♪.