Wednesday, January 22, 2025

‘కార్తికేయ 2’ థియేట్రికల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల

- Advertisement -
- Advertisement -

Karthikeya 2 Movie Theatrical Trailer Released

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ’కి సీక్వెల్‌గా భారీ బడ్జెత్ తో తెరకెక్కించిన చిత్రం ‘కార్తికేయ 2’. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రమోషన్స్ తో మూవీ మేకర్స్ బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్, నిఖిల్‌కి జంటగా నటిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘కార్తికేయ 2’ ఆగ‌స్టు 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Karthikeya 2 Movie Theatrical Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News