Monday, January 27, 2025

జపాన్ లో కార్తీక మాసం వనభోజన వేడుక కార్యక్రమం

- Advertisement -
- Advertisement -

కార్తీకమాసం సందర్భంగా జపాన్ లో ఆదివారం, నవంబర్ 24 న  ‘తాజ్’ (Telugu Association of Japan) అధ్వర్యంలో వనభోజనల కార్యక్రం నిర్వహించారు. ఈ వేడుకలో పిల్లలు, పెద్దలు విందులో పాల్గొని.. ఆట పాటలతో సంతోషంగా గడిపారు.

Japan 1

Japan 2

Japan 3

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News