Saturday, December 28, 2024

ఆస్కార్ గ్రహీత కార్తికి గోన్సాల్వెస్‌కు చార్లెస్ దంపతుల అవార్డు ప్రదానం

- Advertisement -
- Advertisement -

లండన్: ఆస్కార్ అవార్డు గ్రహీత కార్తికి గోన్సాల్వెస్‌కు బ్రిటన్ రాజదంపతులు కింగ్ చార్లెస్ 3. రాణీ కెమిల్లా గౌరవ ఏనుగు కుటుంబ పర్యావరణ అవార్డును బహూకరించారు. ది ఎలిఫెంట్ విస్పర్స్ అండ్ ది రియల్ ఎలిఫెంట్ కలెక్టివ్ (టిఆర్‌ఇసి) కు సంబంధించి చిత్ర నిర్మాత, దర్శకురాలు కార్తికి గోన్సాల్వెస్‌కు బుధవారం లాంచెస్టర్ హౌస్‌లో ఈ అవార్డు ప్రదానం జరిగింది. మనుషులకు, ఏనుగులకు ఉన్న సంబంధాన్ని ఈ చిత్రం ప్రగాఢంగా చూపుతుందని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News