Thursday, January 23, 2025

కరూర్ వైశ్యా బ్యాంక్ లాభం 57 శాతం జంప్

- Advertisement -
- Advertisement -

కరూర్ వైశ్యా బ్యాంక్ లిమిటెడ్(కెవిబి) జూన్ ముగింపు మొదటి త్రైమాసిక ఫలితాల్లో అద్భుతంగా రాణించింది. బ్యాంక్ నికర లాభం రూ.359 కోట్లతో 57 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.228 కోట్లుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) వార్షికంగా రూ.897 కోట్లతో 20.3 శాతం పెరిగింది. గతేడాది ఇది రూ.745 కోట్లుగా ఉంది. ఆస్తుల నాణ్యత కూడా మెరుగైంది. స్థూల ఎన్‌పిఎ 2.27 శాతం నుంచి 1.99 శాతానికి తగ్గింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News