Wednesday, January 22, 2025

కాశ్మీరీ టివి నటి అమ్రీన్ భట్ పై ఉగ్రవాదుల కాల్పులు..

- Advertisement -
- Advertisement -

Kashmir TV Actress Amrin Bhatt killed by Terrorists

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బుధవారం కాశ్మీరీ టివి నటి అమ్రీన్ భట్ పై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. నటి అమ్రీన్ భట్ ఇంట్లోనే ఆమెపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే అమ్రీన్ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Kashmir TV Actress Amrin Bhatt killed by Terrorists

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News