Monday, December 23, 2024

డిఫరెంట్ హారర్ కామెడీ మూవీ..

- Advertisement -
- Advertisement -

Katha Kanchiki Manam Intiki movie to release on May 8th

అదిత్ అరుణ్, పూజిత పొన్నాడ జంటగా యమ్.పి ఆర్ట్ బ్యానర్‌పై మోనిష్ పత్తిపాటి నిర్మాతగా చాణిక్య చిన్న దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కథ కంచికి మనం ఇంటికి’. ఈ చిత్రాన్ని ఈనెల 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మోనిష్ పత్తిపాటి మాట్లాడుతూ.. “హారర్ కామెడీ జానర్‌లో భిన్నంగా ఉంటూ ప్రేక్షకులను ఆద్యంతం అలరించే చిత్రమిది. ఈ సినిమాలో హీరోహీరోయిన్లు అదిత్ అరుణ్, పూజిత పొన్నాడ జంట లవ్లీగా ఉంటుంది”అని అన్నారు.

Katha Kanchiki Manam Inntiki movie to release on May 8th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News