Tuesday, January 21, 2025

ఆంధ్ర- తెలంగాణ మధ్య అక్కడ నిలిచిపోయిన రాకపోకలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  తెలుగు రాష్ట్రాల మధ్య కీలక రహదారి…కానీ ఎన్టీఆర్ జిల్లాలో కట్టలేరు వాగు పొంగడంతో ఆ దారి మార్గం దుర్గమం అయింది. రోజూ వందలాది వాహనాలు ఆ మార్గంలో ప్రయాణిస్తుంటాయి. దంచి కొట్టిన వానకు కట్టలేరు పొంగింది. నీరు రోడ్డు మీదకు రావడంతో రాకపోకలు స్థంభించాయి. ఇక కనీసం పది రోజులైన పడుతుంది ఆ దారి తిరిగి తెరుచుకోడానికి. దశాబ్ద కాలంగా కడతామంటూ తాత్సారం చేస్తున్న వంతెన నిర్మాణం ఇప్పటికీ జరగడం లేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News