Friday, January 24, 2025

మూవీ క్రిటిక్ కౌశిక్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

చెన్నై: సినిమా క్రిటిక్ ఫిల్మ్‌ట్రాకర్ కౌశిక్ ఎంఎల్ (35) కన్నుమూశారు. సోమవారం అతడికి గుండెపోటు రావడంతో హఠాన్మరణం చెందాడు. దీంతో కోలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. కోలీవుడు కౌశిక్ మృతిపట్ల సంతాపం తెలిపారు. కౌశిక్ చనిపోయే ఆరు గంటల ముందు సీతారామం చిత్రానికి గురించి తన ట్వీట్టర్‌లో ట్వీట్ చేశాడు. కౌశిక్ మృతిపట్ల వెంకట్ ప్రభు, రితికా సింగ్, విజయ్ దేవరకొండ, దనుష్, దుల్కర్ సల్మాన్, కీర్తి సురేష్, అతుల్య రవి, హరీష్ కల్యాణ్  వంటి సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. అతడు కోలీవుడ్ సినిమాలకు రివ్యూలు రాయడంతో సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేసేవాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News