Tuesday, January 21, 2025

ఈటల అల్లుడు, కోడలు ముదిరాజులేనా?: కౌశిక్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముదిరాజ్‌లంటే ఈటల రాజేందర్‌కు గౌరవం లేదని ఎంఎల్‌సి కౌశిక్ రెడ్డి విమర్శించారు. ఈటల రాజేందర్ తన కోడలు, అల్లుడిగా ముదిరాజ్‌లను ఎందుకు తెచ్చుకోలేదని ప్రశ్నించారు. మంగళవారం కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దశాబ్ధి ఉత్సవాలపై కూడా ఈటల రాజేందర్ అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. బాలుడి మరణంపై కూడా ఈటల రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గ్రామంలో బాలుడు చనిపోతే దాన్ని ప్రభుత్వంపై వేసే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటలను రాజకీయంగా కూల్చేది తానేనని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.

Also Read: రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ క్లాస్!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News