Monday, December 23, 2024

కావేరి సీడ్ నికర అమ్మకాలు 11% వృద్ధి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మార్చి ముగింపు నాటి నాలుగో త్రైమాసిక ఫలితాల్లో కావేరీ సీడ్ కంపెనీ నికర అమ్మకాలు 11.15 శాతం పెరిగి రూ.60.64 కోట్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో సంస్థ అమ్మకాలు రూ.54.56 కోట్లుగా ఉన్నాయి. త్రైమాసికంలో నికర నష్టం రూ.13.89 కోట్లు నమోదైంది. ఎబిటా రూ.7.10 కోట్ల నుంచి రూ.6.73 కోట్లకు చేరింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో కావేరీ సీడ్ షేరు విలువ 2.01 శాతం పెరిగి రూ.524కు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News