Friday, December 20, 2024

ఇడి కార్యాలయానికి వెళ్లనున్న కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఎల్‌సి కవిత కాసేపట్లో ఇడి కార్యాలయానికి వెళ్లనున్నారు. కవిత లాయర్‌తో కలిసి ఆమె ఇడి కార్యాలయానికి వెళ్లనున్నారు. కవిత కారుతో పాటు మరో వాహనానికి మాత్రమే అనుమతి ఉంటుంది. కవిత ఇడి ఆఫీస్‌కు వెళ్లేందుకు ఎస్కార్ట్ వాహనం వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికి ఢిల్లీ విద్యాశాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రి సిసోడియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News