Monday, December 23, 2024

నేటితో ముగియనున్న కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌

- Advertisement -
- Advertisement -

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ నేటితో(సోమవారం) ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ లో ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుంది. దీంతో తీహార్ జైలు అధికారులు.. కవితను ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చనున్నారు. లిక్కర్ కేసులో మార్చి 15న ఈడి అధికారులు కవితను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక, ఏప్రిల్ 11న తీహార్ జైలు నుంచి ఆమెను సీబిఐ అరెస్ట్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News