Sunday, December 22, 2024

కవిత జ్యుడీషియల్ కస్టడీ మే 20 వరకు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) నాయకురాలు కె. కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మంగళవారం మే 20 వరకు పొడిగించింది.

ఢిల్లీ లిక్కర్ ఎక్సైజ్ పాలసీ 2021-22కి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఆరో అనుబంధ ఛార్జిషీట్ పరిశీలనపై వాదనల విచారణను రూస్ అవెన్యూ కోర్టు మే 20కి వాయిదా వేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News