- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి వివాహానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు హాజరయ్యారు. శనివారం శంషాబాద్లో జరిగిన వివాహానికి హాజరైన కెసిఆర్, జగన్ వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కెసిఆర్, జగన్ పక్కపక్కనే కూర్చొని కాసేపు ముచ్చటించుకున్నారు. కాగా, ఈ రోజు సాయంత్రం సిఎం కెసిఆర్ ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు.
KCR and Jagan attends Pocharam Grand Daughter Marriage
- Advertisement -