Monday, December 23, 2024

బిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థులను ప్రకటించిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎంపి అభ్యర్థులను ప్రకటించారు. ఖమ్మం బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎంపి అభ్యర్థిగా మాలోత్ కవిత పేర్లను ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ సమీక్షా సమావేశంలో సృష్టం చేశారు బీఆర్ఎస్ అధినేత. తెలంగాణ భవన్‌లో ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్‌ ముఖ్య నేతలతో కేసీఆర్ సోమవారం భేటీ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News