Monday, December 23, 2024

వికారాబాద్‌కు చేరుకున్న సీఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

 

KCR

వికారాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ వికారాబాద్‌కు చేరుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగాక నేరుగా స్థానిక మ్మెల్యే మెతుకు ఆనంద్ ఇంటికి వెళ్లారు. వికారాబాద్ టిఆర్ఎస్ కార్యాలయం చేరుకుని ప్రారంభోత్సవం చేశారు.  అనంతరం కలెక్టరేట్  నూతన భవనాన్ని ప్రారంభించారు. వైద్య కళాశాలనిర్మాణానికి శంకుస్థాపన చేశాక జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News