Monday, December 23, 2024

జెడి లక్ష్మీనారాయణ కూతురు వివాహ వేడుకకు హాజరైన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ కూతురు వివాహ వేడుకకు ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరై వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్‌లో గురువారం రాత్రి లక్ష్మీనారాయణ కూతురు వివాహ వేడుకకు జరిగింది. సిఎం వెంట ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News