Monday, January 20, 2025

సంక్షోభానికి ఇదే సాక్ష్యం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్, నీటి సంక్షోభం ఉన్న మాట వాస్తవమే అని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎక్స్‌లో పేర్కొన్నారు. గత నాలుగు నెలలుగా విద్యుత్, సాగు, తాగునీటి సరఫరాపై సిఎం, డి ప్యూటీ సిఎం ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీలో తాగు నీటి, విద్యుత్ లో కొరత ఉందంటూ చీఫ్ వార్డెన్ ఇచ్చిన నోటీసుతో ప్రభుత్వం చెబుతున్నదం తా అవాస్తవమని తేలిందని పేర్కొన్నారు. విద్యార్థులు ధర్నా చేస్తున్న వీడియోను, చీఫ్ వార్డెన్ జారీ చేసిన నోటీసును కెసిఆర్ ఎక్స్‌లో పోస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News