Sunday, May 11, 2025

రైతుబంధు ఇవ్వకుండా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేసింది: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

రైతుబంధు ఇవ్వకుండా తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేసిందని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ధ్వజమెత్తారు. తనకు ఇంకా రైతు బంధు రాలేదంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కెసిఆర్ ఎక్స్‌లో షేర్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు. రైతు బంధు ఇవ్వకుండా కాంగ్రెస్ ద్రోహం చేస్తోందని ఈ విషయం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చేసిన ప్రకటనతోనే స్పష్టమవుతోందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News