Tuesday, April 29, 2025

సోనియా గాంధీ తల్లి కన్నుమూత.. సంతాపం తెలిపిన కెసిఆర్, మోడీ..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ మాతృమూర్తి పోలా మినో(90) మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. తల్లిని కోల్పోయిన సోనియా గాంధీకి, వారి కుటుంబానికి సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సోనియా గాంధీ తల్లి మృతిపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలియజేశారు.

KCR condoles to Sonia’s Mother Demise

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News