Sunday, December 22, 2024

కెసిఆర్ డిశ్చార్జ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రి నుంచి సిఎం కెసిఆర్ డిశ్చార్జ్ అయ్యారు. కెసిఆర్ తన సొంత నివాసం బంజారాహిల్స్ లోని నంది నగర్‌కు వెళ్లనున్నారు. ఈ నెల 8న మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఈ నెల 7న ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో కెసిఆర్ జారిపడ్డారు. గత ఎనిమిది రోజుల నుంచి ఆయన యశోదా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News