Monday, December 23, 2024

కెసిఆర్ విజన్ దేశానికి కావాలి: మాగంటి

- Advertisement -
- Advertisement -

KCR enter into India politics said by Maganti

హైదరాబాద్: సిఎం కెసిఆర్ విజన్ దేశానికి కావాలని హైదరాబాద్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ తెలిపారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో మాగంటి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధిని కెసిఆర్ చేసి చూపించారని, దేశం కూడా అభివృద్ధి కావాలంటే కెసిఆర్ నాయకత్వం దేశానికి అవసరమన్నారు. మోడీ ఉచితాలను ఎత్తి వేయాలని కోరుకుంటున్నారని దుయ్యబట్టారు. విద్య వైద్యాలని కూడా మోడీ భారంగా మారుస్తున్నారని, అన్ని బాధలు పోవాలంటే కెసిఆర్ నాయకత్వం కావాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News