Sunday, December 22, 2024

కేసీఆర్ కు తెలంగాణ భవన్ లో ఘన స్వాగతం

- Advertisement -
- Advertisement -

దాదాపు మూడు నెలల తర్వాత బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణా భవన్ లో అడుగుపెట్టారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే ఆయన బాత్ రూమ్ లో జారి పడటంతో తుంటి ఎముక విరిగింది. యశోదా ఆస్పత్రిలో  శస్త్రచికిత్స చేయించుకుని, మూడు నెలలపాటు ఫామ్ హౌస్ లోనే విశ్రాంతి తీసుకున్న కేసీఆర్… మంగళవారం తెలంగాణ భవన్ కు వచ్చారు. కార్యకర్తలు ఆయనకు దిష్టి తీసి, మంగళహారతులు ఇచ్చి, పూల దండలు వేసి స్వాగతం పలికారు. కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News