Monday, December 23, 2024

ఆయనే మాకు బలం..

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: కెసిఆర్ మాకు బలం.. కార్యకర్తలే మా బలగం అని రాష్ట్ర బీసీ సంక్షేమ‌, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అన్నారు. భారత రాష్ట్ర సమితి పార్టీ కరీంనగర్ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి మంత్రి గంగుల హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. బడుగు బలహీన వర్గాల పార్టీ బిఆర్ఎస్ పార్టీ అన్నారు. భవిష్యత్ అంతా భారాసా.. దేనని తెలిపారు. పార్టీ కోసం ప్రతి కార్యకర్త కష్ట పడి పని చేయాలని పిలుపునిచ్చారు. కెసిఆర్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలదేని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవరర్గాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకోవాలి జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి గంగుల పార్టీ శ్రేణులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News