Monday, December 23, 2024

సిఎం పదవిపై కెటిఆర్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి పదవిపై రాష్ట్ర ఐటిపురపాలక శాఖ మంత్రి కెటిఆర్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడోసారి కూడా కెసిఆరే తెలంగాణ ముఖ్యమంత్రి అని కెటిఆర్ పేర్కొన్నారు. దమ్ముంటే బిజెపి, కాంగ్రెస్ తమ సిఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. ఆయన గురువారం మీడియాతో చిట్ చాట్ చేశారు. కేవలం ఒక పార్టీని అధికారంలోంచి దించడానికి బిఆర్ఎస్ రాలేదని వెల్లడించారు. దేశంలో కాంగ్రెస్, బిజెపి మాత్రమే ఉన్నాయనే ఆలోచన విధానం తప్పుని సూచించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఎన్జీవోను గానీ, దుకాణాన్ని గానీ నుడపుకోవాలని కెటిఆర్ ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News