Sunday, December 22, 2024

తెలంగాణ భవన్ లో పార్టీ నేతలతో కెసిఆర్ సమావేశం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ నేతలతో కెసిఆర్ సమావేశమయ్యారు. లోక్ సభ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. లోక్ సభ ఎన్నికలు జరగనున్న క్రమంలో పార్టీ నేతలకు కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

అనంతరం లోక్ సభ అభ్యర్థులకు బి-ఫామ్ లు, ఎన్నికల ఖర్చు చెక్కలను కెసిఆర్ అందించనునున్నారు. ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల చెక్కును ఇవ్వనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News