Wednesday, January 22, 2025

ఖమ్మం, మహబూబాబాద్ నేతలతో కెసిఆర్ సమావేశం

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు వరస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారంనాడు తెలంగాణ భవన్ లో ఖమ్మం, మహబూబాబాద్ ఎంపి నియోజకవర్గాల ముఖ్య నేతలతో బేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఖమ్మం, మహబూబాబాద్ కీలక నేతలు పాల్గొన్నారు. లోక్ సభ ఎన్నికల కార్యచరణపై పార్టీ శ్రేణులకు కెసిఆర్ దిశానిర్ధేశం చేశారు. ఆదివారం కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనేతలతో కేసీఆర్ తెలంగాణ భవన్ లో సమావేశం నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News