Monday, December 23, 2024

చాలా రోజుల తర్వాత… ఒకే వేదికపై కనిపించనున్న కెసిఆర్, చిన్నజీయర్ స్వామి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తొలి నుంచి కూడా చిన్నజీయర్ స్వామి, కెసిఆర్‌లకు చాలా సాన్నిహిత్యం ఉండేది. అయితే ముచ్చింతల్ లో సమతా విగ్రహావిష్కరణ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల కారణంగా ఇద్దరికీ మధ్య గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ కలుసుకోలేదు. చాలా కాలం తర్వాత ఇద్దరూ ఇప్పుడు ఒకే వేదికపై కనిపించనున్నారు. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని వల్మిడిలో సెప్టెంబర్ 4న శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి వీరిద్దరూ హాజరవుతున్నారనే విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News