Monday, December 23, 2024

ప్రగతిభవన్ శిలాపలకంపై కెసిఆర్ పేరుకు బురద పూసిన ఆకతాయిలు

- Advertisement -
- Advertisement -

 

ప్రగతి భవన్… జ్యోతిరావు ఫూలే అంబేద్కర్ భవన్ గా మారిన విషయం తెలిసిందే. శుక్రవారంనాడు ఇక్కడ మొదటిసారిగా ప్రజా దర్బార్ జరిగింది. తమ సమస్యలను సిఎంతో మొరపెట్టుకునేందుకు జనాలు పెద్ద సంఖ్యలో వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ ఓపిగ్గా వారి సమస్యలు విని, వారినుంచి వినతి పత్రాలు తీసుకున్నారు.

ఇదిలాఉండగా కొందరు ఆకతాయిలు ప్రగతి భవన్ శిలాఫలకంపై ఉన్న కేసీఆర్ పేరు కనిపించకుండా బురద పూశారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అయింది. ప్రగతి భవన్ ను 24 నవంబర్ 2016న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రారంభిస్తున్నట్లుగా శిలాఫలకంపై ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News