Monday, January 20, 2025

బిఆర్‌ఎస్ నాయకురాలు శిరీష కుమార్తెకు ‘శ్రీయా ఫూలే’గా నామకరణం చేసిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజవర్గానికి చెందిన బిఆర్‌ఎస్ నాయకురాలు అకినేపల్లి శిరీష -ప్రవీణ్ దంపతుల ద్వితీయ కుమార్తెకు శ్రీయా ఫూలేగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పలువురు నాయకులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News