Monday, January 20, 2025

మళ్ళీ కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలి

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో మళ్ళీ కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని అన్నారు విలక్షణ నటుడు పోసాని కృష్ణ మురళి. ఆయన మాట్లాడుతూ అపర మేధావి, హానేస్ట్ ఫెలో, విపరీతమైన అనుభవం ఉన్న వ్యక్తి కెసిఆర్ అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News