Monday, April 7, 2025

నాందేడ్‌కు బయల్దేరిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నాందేడ్‌కు బయల్దేరారు. నాందేడ్ సిఎం కెసిఆర్ బిఆర్‌ఎస్ సభ నిర్వహించనున్నారు. మహారాష్ట్ర ముఖ్యనేతలు కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరనున్నారు. సభావేదిక దగ్గర శివాజీ విగ్రహానికి కెసిఆర్ నివాళులర్పించనున్నారు. అనంతరం గురుద్వార్‌లో సిఎం కెసిఆర్ ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News