Thursday, December 19, 2024

ఫోన్ ట్యాపింగ్‌పై మొదటిసారి స్పందించిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

ఫోన్ ట్యాపింగ్‌పై బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ మొదటిసారి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో త్వరలోనే నిజానిజాలు బయటపెడతానని చెప్పారు. ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో రెండు, మూడు రోజుల్లో స్పష్టత ఇస్తానని కెసిఆర్ వెల్లడించారు. తెలంగాణకు పదేళ్లుగా సిఎంగా ఉన్నానని ఏ సమయంలోనైనా తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News