Monday, December 23, 2024

అగ్నిప్రమాద ఘటనపై కెసిఆర్ దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

 

కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు అగ్ని ప్రమాద ఘటనపై సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. సిలిండర్లు పేలి ఇద్దరు మృతి చెందడం విచారకరమైన విషయమన్నారు. బిఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మెళనంలో అపశ్రుతి జరగటం బాధాకర విషయమన్నారు. మంత్రి పువ్వాడ, ఎంపి నామా నాగేశ్వర్ రావుతో ఫోన్లో మాట్లాడారు. సిఎం కెసిఆర్ ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలు, క్షతగాత్రులను ఆదుకుంటామన్నారు. చీమలపాడు గ్రామంలో సిలిండర్ పేలుడుతో భీతావహంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News