Friday, December 27, 2024

కెసిఆర్ త్వరగా కోలుకోవాలి

- Advertisement -
- Advertisement -

ట్విట్టర్‌లో చంద్రబాబు, లోకేశ్

మన తెలంగాణ / హైదరాబాద్: బిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సిఎం కెసిఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వేర్వేరు ప్రకటనలో అన్నారు. ఈ మేరకు కెసిఆర్ ఆరోగ్యంపై ట్విట్టర్‌లో వారు స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నామని చంద్రబాబు, నారా లోకేశ్ ట్విట్ చేశారు. ఇప్పటికే సిఎం ఆరోగ్యంపై పలువురు స్పందింస్తున్న నేపథ్యంలో టిడిపి తరఫున వారు ఈ మేరకు ట్వీట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News