Wednesday, April 9, 2025

కడప పెద్ద దర్గాను సందర్శించిన కెసిఆర్ అల్లుడు అనిల్

- Advertisement -
- Advertisement -

అమరావతి: సిఎం కెసిఆర్ అల్లుడు, ఎంఎల్‌సి కవిత భర్త అనిల్ కుమార్ కడపలోని అమీన్ పీర్ పెద్ద దర్గాను సందర్శించారు. అనిల్ తన సోదరుడు కిరణ్ కుమార్‌తో కలిసి పెద్ద దర్గాను సందర్శించారు. ఎంఎల్‌సి కవిత భర్త అనిల్ కుమార్ పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎంఎల్‌సి కవితను ఇడి పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News