Monday, January 20, 2025

సిఎం కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న సచివాలయం..

- Advertisement -
- Advertisement -

తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవ తేదీ ఖరారైంది. ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా పలు మార్లు వాయిదా పడింది. ఇక ఏప్రిల్ 30వ తేదీన నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీనిని సిఎం కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.

కొత్త సచివాలయాన్ని తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో దీని నిర్మాణం చేపట్టారు. ఇక జూన్ 2న తెలంగాణ అమర వీరుల స్మృతి చిహ్నం ప్రారంభించనున్నారు. జూన్ 2న మనం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్థూపంను ప్రారంభించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News