- Advertisement -
నీళ్లందక ఎండిపోతున్న పంటపొలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, కరువుకు అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యాన్ని నింపేందుకు, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఈనెల 31న జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో కెసిఆర్ పర్యటించనున్నారు.
- Advertisement -