- Advertisement -
హైదరాబాద్: బిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గచ్చిబౌలిలోని ఎఐజి ఆస్పత్రికి వెళ్లారు. సాధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లిన బిఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. వైద్య పరీక్షల అనంతరం కెసిఆర్ ఇంటికి చేరుకోనున్నారు.
- Advertisement -