Sunday, December 22, 2024

నేడు అసెంబ్లీకి కెసిఆర్?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధినేత, ప్రతిపక్షనేత కెసిఆర్ తొలిసారి అసెంబ్లీకి రానున్నట్లు సమాచారం. గురువారం ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో కెసిఆర్ సభకు హాజరై ఇందుకు సం బంధించిన చర్చలో పాల్గొననున్నట్లు తెలిసింది. ప్రతిపక్షనాయకుడి హోదాలో కెసిఆర్ తొలిసారిగా సభకు హాజరుకానున్నారు. గత అసెంబ్లీ ఎ న్నికల్లో ఓటమి తర్వాత కెసిఆర్ సభకు ఒక్కసారి కూడా హాజరుకాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రేవంత్‌రెడ్డి సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారి కెసిఆర్ అసెంబ్లీకి వస్తున్న నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడుతారోనని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News