Sunday, December 22, 2024

ప్రపంచ చరిత్రలోనే బిఆర్‌ఎస్‌ది ప్రత్యేక స్థానం: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సతాన్ని పురస్కరించుకుని పార్టీ శ్రేణులకు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాల పునాదుల మీద పుట్టి.. ప్రత్యేక రాష్ట్రం సాధించిన పార్టీ బిఆర్ఎస్ అని వెల్లడించారు. పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ అద్భుత ప్రగతి ఫలాలు అందించిందని సూచించారు. పార్టీ ఆవిర్భావం నుంచి బిఆర్ఎస్ ఎన్నో విజయాలు సాధించిందన్నారు. ప్రపంచ రాజకీయ పార్టీల చరిత్రలో బిఆర్ఎస్ ది ప్రత్యేక స్థానం అని ఆయన కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News