Sunday, January 19, 2025

చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లకు కెసిఆర్ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లకు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అభినందనలు,శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News