Monday, December 23, 2024

అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో కెసిఆర్ జన్మదిన వేడుకలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా శనివారం అసెంబ్లీ లాబీలోని ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో బిఆర్‌ఎస్ పార్టీ ఎంఎల్‌ఎలు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌ రెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎంఎల్‌ఎలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, పాడి కౌశిక్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Birthday 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News