Sunday, December 22, 2024

గజ్వేల్ నుంచి పోటీ చేసే నిర్ణయం కెసిఆర్‌దే: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో భారత్ రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) శుక్రవారం ఆత్మయ సమ్మేళన సభ నిర్వహించింది. బిఆర్ఎస్ ఆత్మయ సమ్మేళనంలో రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గుజరాత్ కు బిజెపి గులాంగిరీగా ఉంది.. ఢిల్లీకి కాంగ్రెస్ గులాంగిరీగా ఉంది.. ప్రజలకు గులాంగిరీగా బిఆర్ఎస్ ఉందని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. గజ్వేల్ నుంచి పోటీ చేసే నిర్ణయం సిఎం కెసిఆర్ దేనని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News