సూర్యాపేట: రైతును రాజుగా మార్చడంమే కెసిఆర్ ధ్యేయంమని కోదాడనియోజవర్గ ఎమ్మెల్యే బొల్లంమల్లయ్య యాదవ్,అన్నారు.శుక్రవారంచిలుకూరు మండలంలోని బేతవోల్ గ్రామంలో ఫంక్షన్‌హాల్‌లో జరిగిన రైతుల సమావేశానికి వారు పాల్గొనిమాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు చాలా సంతోషంగా ఉన్నారని సీఎం కేసీఆర్ పాలన ఎంతో గొప్పగా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందింది అన్నారు.
రైతులకు ఉచితంగా 24గంటల కరెంటు ఇవ్వడం వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా రైతుబంధు సాగునీటిని అందించడం కారణంగా సంవత్సరానికి రైతులు 3 పంటలు పండిస్తున్నారని అన్నారు. ఉచిత ంగా ఇచ్చే కరెంటు బిఆర్‌ఎస్ పార్టీ కావాలో, కేవలం 3 గంటలు ఇచ్చే కాంగ్రెస్‌పార్టీ కావాలో, ప్రజలు ఆలోచన చేయాలన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి ఆ పార్టీ నేతలకు వ్యవసాయరంగంపై అవగహాన లేదని అన్నారు.కోదాడ ని యోజవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత బిఆర్‌ఎస్ పార్టీకి దక్కుతుదన్నారు.
ఈ కార్యక్రమ ం లో మండలపార్టీ అధ్యక్షులు కొండసైదయ్య,జడ్పీకోఆఫ్షన్ సభ్యులు జానీమీయ,రైతు సమన్వయసమితి అధ్యక్షుడు దొడ్డసేరేష్,సర్పంచ్ ఒట్టికూటిచంద్రకళనాగయ్య,బిఆర్‌ఎస్‌గ్రామశాఖ,తాళూరిశ్రీను, సహాకారసంఘం చైర్మన్‌లు అల్సకానిజనార్ధ్‌న్,భాషంసైదులు,బజ్జూరివెంకటరెడ్డి,పార్టీప్రధానకార్యదర్శీ, మహిళలు,బిఆర్‌ఎస్ కుటుంబసభ్యులు,రైతులు,తదితరులు,పాల్గొన్నా