Monday, December 23, 2024

రూ. 112కే ‘కీడా కోలా’ టికెట్!

- Advertisement -
- Advertisement -

సినీ అభిమానులకు ‘కీడా కోలా’ సినిమా బృందం బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ సినిమా టికెట్లు రూ.112 కే లభిస్తాయని చెప్పింది. అయితే ఇందుకు రెండు కండిషన్లు ఉన్నాయి. అవేంటంటే… ఈ టికెట్లు మల్టీప్లెక్స్ థియేటర్లలో మాత్రమే లభిస్తాయి. రెండో షరతు ఏంటంటే… ఈ బంపర్ ఆఫర్ ఈ నెల 8నుంచి 10వరకూ మాత్రమే. ‘కీడా కోలా’ కు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. చైతన్యరావు, మయూర్, బ్రహ్మానందం తదితరులు నటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News