Monday, December 23, 2024

వారాహి నిర్మాణంలో…

- Advertisement -
- Advertisement -

Keeritini acting in Varahi Producer

 

ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం… రాధాకృష్ణ దర్శకత్వంలో తెలుగు, కన్నడ ద్విభాషా చిత్రంతో కిరీటిని హీరోగా పరిచయం చేయనుంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం భారీ స్థాయిలో నిర్మించబడుతుంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కొందరు ప్రముఖ నటులు నటించనున్నారు. సాయి కొర్రపాటి నిర్మించనున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీని అందిస్తారు. ఈనెల 4న ఈ సినిమా గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ జరుగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News