Thursday, January 23, 2025

నాగ చైతన్య సరసన కీర్తి సురేష్, సాయిపల్లవి..!

- Advertisement -
- Advertisement -

అందాల తార కీర్తి సురేష్ తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో వరసగా సినిమాలు చేసుకుంటూ బిజీ బిజీగా ఉంటోంది. ఈ భామ ఇప్పుడు అక్కినేని నాగ చైతన్యతో ఓ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలిసింది. దర్శకుడు చందు మొండేటి, నాగచైతన్య కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది.

బన్నీ వాసు నిర్మించే ఈ సినిమాలో హీరో ఫిషర్ మాన్ పాత్ర చేస్తాడు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీయనున్నారు. ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా సాయి పల్లవి, మరో హీరోయిన్‌గా కీర్తి సురేష్ చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News