Monday, December 23, 2024

పంజాబ్ ఆప్ సిఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్..

- Advertisement -
- Advertisement -

హర్యానా: పంజాబ్ ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మంగళవారం భగవంత్ మాన్ ను పంజాబ్ సిఎం అభ్యర్థిగా కేజ్రీవాల్ ప్రకటించారు. పంజాబ్ లో వచ్చే నెల(ఫిబ్రవరి 20)లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ మఖ్యమంత్రి అభ్యర్థిపై పలు ఊహగానాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆప్ నుంచి మఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు ఉండాలనే దానిపై కేజ్రీవాల్ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఇందులో 93 శాతం ప్రజలు భగవంత్ మాన్ పేరును సూచించారు. దీంతో ఆప్ మఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్ ను కేజ్రీవాల్ ఖరారు చేశారు.

Kejriwal announces AAP CM Candidate in Punjab

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News